Jump to content

ఉదరము

విక్షనరీ నుండి
(ఉదరం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
ఆహారముచే నింపబడునది..... పొట్ట
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

కడుపు

కంజరము, కబంధము, కుక్షి, జఠరము, డొక్క, తుందము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్ధాలు
  1. కడుపు.
  2. బొజ్జ.
  3. పొట్ట.
  4. కుక్షి.

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

సంబంధిత పదాలు
  1. ఉదరపోషణము
  2. ఉదరవితానము (ఉపిరితిత్తులను పేగులను వేరు చేసే పొర)
  3. ఉదరంభరి
  4. అంబుజోదరుడు (విష్ణువు)
  5. లంబోదరుడు(వినాయకుడు)
  6. వృకోదరుడు
  7. ఏకోదరుడు
  8. జలోదరము
  9. ఉదరవ్యాధి
  10. సహోదరుడు
  11. సహోదరి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • దేహము లోపల ఱొమ్మునకును ఉదరమునకును నడుమను అడ్డముగా నుండు స్నాయువు

అనువాదాలు

[<small>మార్చు</small>]
belly

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉదరము&oldid=951898" నుండి వెలికితీశారు