కందిపప్పు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కందిపప్పు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]కందులను బద్దలుగా చేస్తే వచ్చే పొట్టులేని పప్పును కందిపప్పు అంటారు. దక్షిణ భారతదేశంలో కందిపప్పుతో చేసే సాంబార్, ప్రపంచములో భారతీయ భోజనము దొరికే ప్రతీ హోటల్లోను దొరుకుతుంది అనటము అతిశయోక్తి కాదేమో. కందిపప్పును రకరకాల వంటలలో ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు