కుండ

విక్షనరీ నుండి
(కుండలు నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అలంకరించిన కుండ
అప్పుడే తయారు చేస్తున్న కుండ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కుండ అంటే నీటిని నిలువచేసే మట్టి పాత్ర. మట్టిపాత్రము
ఇరుసు తగిలించెడు బండికంటి నడిమిగుబ్బ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఘటము/
సంబంధిత పదాలు

సట్టి, కూజ, బిడిగ, కాగు,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మేడమీఁది కలశము* ;
"మ. మేడలతుదన్‌ దార్కొన్న బంగారుకుం, డలు మిన్నేటను గానుపించుచును విన్నాణంపుఁదెల్విం గడున్‌, విలసిల్లన్‌" య. ౧, ఆ.
ఇరుసు తగిలించెడు బండికంటి నడిమిగుబ్బ* .
"సీ. కుండలు దాల్చి కన్గొనల నీరొలుక చేతులు సాఁపుకడ యేనుఁగులను రోసి." అచ్చ. బాల, కాం.

(వృత్తియందు పాత్ర మాత్ర పరము. కంచుకుండ మొ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కుండ&oldid=952973" నుండి వెలికితీశారు