గమికొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(ప్రోగుపడు --- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  • గమికూడు, గమికొను, గములుగట్టు, గములుకొను : క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. వేఱొకవిలుగొని విమతుడు, తూఱఁగ హరిమేన నాటెఁ దొమ్మిదియమ్ముల్‌, మాఱెను బదింటఁబొదివెన్‌, గాఱియగా మఱియు బఱపె గమిగొన దూపుల్‌." హరి. ఉ. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గమికొను&oldid=887998" నుండి వెలికితీశారు