గాలినెచ్చలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నెచ్చలి అనగా మిత్రుడు,స్నేహితుడు,సఖుడు. గాలికి మిత్రుడు=అగ్ని.అగ్నిజ్వలించటానికి గాలి అవసరం.గాలివుంటేనే అగ్ని మండుతుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు