Jump to content

గోత్రభిదుడు

విక్షనరీ నుండి
ఇంద్రుడు

గోత్రభిదుఁదు

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
పర్యాయపదాలు
అద్రిభిధుడు, అనిమిషాధిపుడు, అనిమిషేంద్రుడు, అనేకలోచనుడు, అమరప్రభువు, అహల్యాజారుడు, అహిమారకుడు, అహిమేదకుడు, అహిరిపువు, అఖండలుడు, ఉగ్రధన్వుడు, ఉలూకుడు, ఋభుక్షుడు, ఋభుప్రభు, ఒడలిచూపొడయడు, కఱిజేజేయన్న, కారువు, కులిశి, కొండపగతుడు, కొండసూడు, కోటిరుడు, కౌశికుడు, ఖదిరుడు, గట్టుదాయ, గట్లసూడు, గోత్రభిదుడు, గోత్రారి, గోపతి, ఘనాఘనుడు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]