చరణము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

చరించుటకు వుపయోగ పడునవి. సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చరణము అంటే పాదము./అడుగు

  1. చరణము అనగా పద్య పాదమని మరొక అర్థము/పల్లవి

పద్ధతి/నడవడిక/వేరు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కర్మానుచరణముల్‌ గైకొని వర్తించు
  • మంచి ఆచరణము గలవాఁడు. శుద్ధకర్ముఁడు
  • ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము
  • మంచి ఆచరణము గలవాఁడు. శుద్ధకర్ముఁడు
  • పద్యము లేక పదములోని కొన్ని చరణములు, బంధ విశేషము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చరణము&oldid=954157" నుండి వెలికితీశారు