చరణము
స్వరూపం
(చరణములు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
చరించుటకు వుపయోగ పడునవి. సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- చరణములు, చరణాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చరణము అనగా పద్య పాదమని మరొక అర్థము/పల్లవి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కర్మానుచరణముల్ గైకొని వర్తించు
- మంచి ఆచరణము గలవాఁడు. శుద్ధకర్ముఁడు
- ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము
- మంచి ఆచరణము గలవాఁడు. శుద్ధకర్ముఁడు
- పద్యము లేక పదములోని కొన్ని చరణములు, బంధ విశేషము.