చర్చ:పాటపాడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

పాటపాడు అనే పదం మొత్తం క్రియా పదం కాదు.రెండు పదముల కలయిక పాట+ పాడు(ఉదా:సింహంగర్జించెను=సింహం+గర్జించెను).ఇందులో పాట నామవాచకము.పాడు అనునదిమాత్రమే క్రియ.గమనించగలరు.పాలగిరి (చర్చ) 03:23, 2 మే 2013 (UTC)

పాటపాడుట అనే ఒకే పదం క్రియా పదము కూడా అనుకుంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:35, 2 మే 2013 (UTC)
ధన్యవాదాలు. పాటపాడు రెండు పదాల కలయిక మాత్రమే.Rajasekhar1961 (చర్చ) 04:41, 2 మే 2013 (UTC)