తరంగిణి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- అలలు గలది.... నది
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తరంగము లు కలిగినది=నది/తటి/ఏఱు/ప్రవాహము/కల్లోలిని
- అబ్ధ, అవిషి, ఆపగ, ఋషికుల్య, కల్లోలవతి, కల్లోలిని, కూలంకష, కూలవతి, కూలిని, గతిల, చాపిల, జంబాలిని..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గంగా తరంగిణి దక్షిణకూలంబునం బూర్వా గ్రదర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి
- విద్యాతరంగిణి