త్రసనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భయము - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంజిక, అడలు, అదలిక, అదుబిదుకు, అభిశంక, అ(లు)(ళు)కు, ఆతంకము, ఉద్వేగము, ఉలుకు, ఓజ, ఓట, ఓటకండ, ఓటమి, కన్నోటు, కలక, కొంకుపాటు, గాబరా, గిలి, గుబులు, చకితము, చలి, జంకు, జలదరము, జలదరింపు, జళుకు, జ(ళు)(డు)పు, జాలిమాలి, తనుకు, తలకు, తల్లడింపు, తెంక, తేకువ, త్రసనము, త్రాసము, దరదము, దరము, దిగులు, దిగులుపాటు, దునుకు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు