దిమ్మరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దిమ్ము+అరి=భ్రమ కలవాడు/కలది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
దేశదిమ్మరి /సోమరి /దిమ్మరితనము /దిమ్మరీఁడు

/డిమ్మరి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "ఉ. అమ్మకచెల్ల నేను వెలయాలనొ దిమ్మరినై పురంబునన్‌, ద్రిమ్మరఁ జూచెనో." శుక. ౨, ఆ.
  • "చిమ్ముచుఁ జెనకితేను సేవసేయఁగూడఁ గాక, దిమ్మరితనాన నాకు దీకొన సరవులా." [తాళ్ల-12(18)-161]
  • "పమ్మి వేరొక్కతె వచ్చి పైకొని యది తెలిసి, దిమ్మరితనాన మోవితేనె చవిగొనెను." [తాళ్ల-21(27)-325]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దిమ్మరి&oldid=873789" నుండి వెలికితీశారు