ద్వాదశాదిత్యులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హిందూ పురాణాలలో "అదితి" మరియు కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు.
- ఇంద్రుడు, దాత, భగుడు, త్వష్ట, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, వివశ్వంతుడు, సవిత, పూష, అంశుమంతుడు, విష్ణువు అను పన్నెండు మంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు