Jump to content

నివాసస్థానము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నివశించే స్థానము / ఇల్లు ఉండుచోటు

నానార్థాలు
పర్యాయపదాలు
అంతికము, అధివాసము, అవస్థానము, అవస్థితి, అస్తిత్వము, ఆటపట్టు, ఆయతనము, ఇక్కపట్టు, ఇక్కువ, ఉంకువ, ఉడిదలము, ఉనికి, ఉనికిపట్టు, ఉనుకువ, ఉషితము, కాణయాచి, కాణాచి, టెంకిపట్టు, తెంకి, తెంకిపట్టు, నట్టు, నెట్టు, నెలవు, పట్టు, బస, బిడారు, బైసుక, మనికిపట్టు, మన్నెము, విడిది, విడిముట్టు, సంస్థానము, సదస్సు, స్థావరము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]