Jump to content

నైమిత్తిక కర్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

నిమిత్తము, కర్మ అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

నైమిత్తిక కర్మలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నైమిత్తిక కర్మ అనేది హింధూధర్మాచరణలో ఒక భాగము. హింధూధర్మంలో అనేక పండుగలు పుణ్యదినాలు ఉన్నాయి. ఆయా దినాలలో ఆచరించవలసిన విధి విధానాలు, పూజలు, ఆరాధనలను నైమిత్తిక కర్మ అంటారు. నైక అనే పదానికి వేరు అరధం సహేతుక కర్మ కనుక ఇది కారణనామము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]