ప్రశంస
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మెప్పు, స్తుతి, ప్రస్తావించుట, పొగడ్త అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అంకన, అంకమాలిక, అగ్గింపు, అభినందనము, అభినుతి, అభివర్ణనము, అభిష్టవము, ఈడ, కయివారము, కీర్తనము, కైవారము, కొండాటము, కొనియాట, గడన, గీర్ణి, ధిషణ, నాంత్రము, నుతి, పణాయ, పణితము, పాంశుచామరము, పాణము, పొగడిక, పొగడికోలు, పొగడిత, పొగడు, పోహణ, ప్రణవము, ప్రణుతి, ప్రతిసంధానము, ప్రశంస, ప్రశంసనము, ప్రశస్తి, ప్రస్తావన, ప్రస్తావము, ప్రస్తుతి, మెచ్చు, మెఱమెచ్చు, వందనము, వందని, వర్ణనము, వికత్థనము, శంస, శస్తి, శ్లాఘనము, శ్లాఘము, సంశబ్దనము, సంస్తవము, సంస్తుతి, సన్నుతి, సాధువాదము, సేవ, స్తవము, స్తవసము, స్తావము, స్తువము, స్తోత్రము, స్తోమము, హోత్ర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రశంసతోఁగూడిన యాశ్చర్యార్థకము