Jump to content

మస్తు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పొగరు
  2. చాల/ఎక్కువ/ మిక్కిలి
   సమృద్ధి/మదము/అధికం 
నానార్థాలు

గర్వము/ కొవ్వు / మత్తు/ ఎక్కువ/ అధికంగా

సంబంధిత పదాలు

మస్తిగా / మస్తుమంది / మస్తుగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆపెళ్ళికి మస్తు మంది వచ్చారు.
  2. వానికి మస్తు డబ్బు ఉంది

ఏనుగ మస్తు పట్టినది మామిడి మస్తుగా కాసింది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మస్తు&oldid=856850" నుండి వెలికితీశారు