వాడుకరి:Veeven/words/animals
స్వరూపం
< వాడుకరి:Veeven | words
జంతువులు
[<small>మార్చు</small>]- అశ్వం = గుర్రం, తురగము
- ఆవు = గోవు
- ఎద్దు = వృషభం
- ఎలుక = మూషికం
- ఏనుగు = గజం, కరి
- ఒంటె = లొట్టపిట్టె
- కుందేలు = చెవులపిల్లి
- కుక్క = శునకం
- కోతి = వానరం, కపి, మర్కటము
- గాడిద = గార్ధభం
- చేప = మత్స్యం, మీనము
- జింక = దుప్పి, లేడి, హరిణం
- పంది = సూకరం, వరాహము
- పిల్లి = మార్జాలం, బిడాలం
- పీత = ఎండ్రకాయ