విక్షనరీ:నిర్వాహక హోదా/రాజశేఖర్

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

నిర్వాహక ప్రతిపాదన-రాజశేఖర్[<small>మార్చు</small>]

ప్రతిపాదన :-

విక్షనరీలో నిర్వాకుల కొరత తీర్చడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్న రాజశేఖర్ గారిని నిర్వాహక హోదా స్వీకరించమని కోరుతున్నాను.--T.sujatha (చర్చ) 05:22, 28 ఏప్రిల్ 2013 (UTC) గడువు:- ఓటింగ్ గడువు 28-04-2013 నుండి 12-05-2013 వరకు.

అంగీకారం
  • నన్ను నిర్వహకునిగా చేయాలని ప్రోత్సహిస్తున్న సుజాత గారికి నా ధన్యవాదాలు. దీనికి నా సమ్మతిని తెలియజేస్తూ, విక్షనరీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 06:13, 28 ఏప్రిల్ 2013 (UTC)

<దీని పై వరుసలో మీ సంతకం చేయండి>

మద్దతు
  1. --శ్రీరామమూర్తి (చర్చ) 06:57, 28 ఏప్రిల్ 2013 (UTC)
  2. -- కె.వెంకటరమణ చర్చ 06:07, 28 ఏప్రిల్ 2013 (UTC)
  3. --పాలగిరి (చర్చ) 07:12, 28 ఏప్రిల్ 2013 (UTC)
  4. --వైజాసత్య (చర్చ) 03:59, 29 ఏప్రిల్ 2013 (UTC)
  5. --విశ్వనాధ్ (చర్చ) 14:01, 29 ఏప్రిల్ 2013 (UTC)
  6. YVSREDDY (చర్చ) 02:44, 11 మే 2013 (UTC)

<దీని పై వరుసలోమీ సంతకం చేయండి.>

తటస్థం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
వ్యతిరేఖం
  1. <దీని పై వరుసలో మీ సంతకం చేయండి.>
ఏదీకాదు
  • T.sujatha గారు, నా అభిప్రాయము వివరముగా సభ్యులందరూ మీ ద్వారా తెలుసుకోవాలని ప్రతిపాదిస్తే నేను ఎక్కడ తెలియజేయాలో లింకు ఇవ్వండి. ఇది పదవులు పందేరం చేసే అసలు సరి అయిన సమయము కాదు. కొంతకాలము ఈ ప్రతిపాదన వాయిదా వేస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 23:43, 30 ఏప్రిల్ 2013 (UTC)