Jump to content

సిద్ధించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/అక.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ప్రాప్తించు అనిఅర్థము. ( అతనికి ఫలితము సిద్ధించింది అంటుంటారు.) సమకూడు

నానార్థాలు

పొందు దొరకు

తెలుగు పర్యాయపదాలు
అగు, అనువుపడు, అబ్బు, అమరు, ఈడేఱు, ఒడగూడు, ఒదవు, ఒనగూడు, ఓజగొను, కడముట్టు, చక్కబడు, చెందు, చేకూరు, చేరు, తీరు, తెఱగుపడు, దొరకొను, నిండు, నివ్వటిల్లు, నెక్కొను, నెఱవేరు, నెఱిపడు, .................లుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు

సిద్ధుడు = కోరికలు తీర్చుకోగలవాడు, మహర్షి; సిద్ధార్థుడు = కోరిక నెరవేరినవాడు, బుద్ధుడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]