Jump to content

worry

విక్షనరీ నుండి
(Worry నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to trouble, to torment, to tear; to mangle తొందరపెట్టుట, ఆయాసపెట్టుట, చిందరవందర చేసుట, హింస చేసుట.

  • the dogs worried the fox కుక్క లు ఆ నక్క ను చిందర వందర చేశినవి.
  • his creditiors worried him till he committed suicide అప్పులవాండ్ల తొందర పడలేక వాడు ప్రాణము విడిచినాడు.
  • Worried adj.
  • harassed కడగండ్లు పెట్టబడ్డ.
  • the horse is worried by these flies యీ యీగలతచే ఆ గుర్రము నానా కడగండ్లు పడ్డది.
  • Worrying adj.
  • harassing తొందరపెట్టే, హింసించే, సంకటపెట్టే, a worrying task చీదరగా వుండే పని.
  • Worse, adj.
  • more bad మరీ చెడ్డ, మిక్కిలి చెడ్డ.
  • he had alittle fever yesterday, he is worry to-day వాడికి నిన్న కొంచెము జ్వరము గా వుండినది, నేడు మరీ అధికముగా వున్నది.
  • what are you the worry for that? అందువల్ల నీకేమి తొందర.
  • he is none the worry forthis ఇందువల్ల వాడికి కేమి తొందరలేదు, తక్కువలేదు.
  • theseclothes are the worry for wear ఈ గుడ్డ లు కట్టి పాతగిలినవి.
  • youare ten times worry than him వానికంటె నీవు యేడాకులు యెగ చదివినవాడవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worry&oldid=949968" నుండి వెలికితీశారు