board

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, నామవాచకం, or eat భోజనము చేసుట.
  • he boarded ten days at my house నా యింట్లో పది దినాలు భోజనము చేసినాడు.
  • క్రియ, విశేషణం, పలకలుపరుచుట, బల్లకూర్పు చేసుట.
  • he boarded the room ఆ యింటితలవరసకు బల్లకూర్పు వేసినాడు.
  • or give food అన్నము పెట్టుట.
  • I boarded him at my house వాడికి నా యింట్లో వణ్ణంపెట్టినాను.
  • they boarded the ship తమవాడలోనుంచి శత్రువు వాడకు దుమికినారు.
  • నామవాచకం, s, పలక.
  • table మేజ, బల్ల.
  • the festive board విందు.
  • the royal board రాజు యింటి భోజనము.
  • subsistence కూటి శెలవు.
  • I pay for his board వాడికూటి శెలవు కు యిస్తాను.
  • entertainment విందు, పంజ్ఞ్తి భోజనము, గ్రాసము, భోజనము.
  • In this school they furnish the boys with board and lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసము లను యిస్తారు.
  • boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు.
  • a book in boards తోలు లేకుండా ఉత్త కాకితముతో స్వల్పము గా బైండు చేసిన పుస్తకము.
  • the boards నాటకశాల లో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము.
  • She went on the boards దాన్ని ఆట కు విడిచినారు.
  • Council ఆలోచన సభ.
  • the board of Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ.
  • the military board దండు క మామిసునే విచారించే ఆలోచనసభ.
  • on board a ship వాడలో.
  • he went on board వాడ యెక్కినాడు.
  • he fell over board వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు.
  • sea-board అనగా, Land-ward భూమివేపు, above board (without artifice) నిష్కపటముగా, బహిరంగము గా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=board&oldid=924911" నుండి వెలికితీశారు