bold
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల.
- a bold round handధాటిగా బటువుగా వుండే దస్తూరి.
- a bold hill నెట్రముగా వుండే కొండ.
- orimpudent మొండి, తుంట.
- I made bold to tell him that this was not lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసము చేసినాను.
- may I make bold to come there నేను అక్కడికి వస్తాను అపరాధము క్షమించవలెను.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).