confound
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియ, విశేషణం, or to mingle కలుపుట, మిశ్రమము చేసుట.
- or to dismay or stupify భ్రమ పరచుట, వెరుగుపడేటట్టు చేసుట, వెక్కి పొయ్యేటట్టు చేసుట.
- or to disorder తారుమారు చేసుట, కలవర పెట్టుట, చీకాకు పరచుట.
- or to overthrow or destroy అపజయము పొందించుట.
- they confound right with wrong మంచిని చెడు, చెడును మంచి అంటారు.
- In this book the confounds the Hindus with the Musulms గ్రంధములో హిందువుల నున్ను తురకలను ఒకటి చేసినాడు, భేదము తెలియక భ్రమ పడ్డాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).