exercise
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.
- the Governor exercised his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము.
- he exercised the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు.
- he exercised the horse ఆ గుర్రమును తిప్పినాడు.
- thisexercised his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు.
- his wifes misconduct exercised (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది.
- he exercised patience సహనము పెట్టినాడు.
- he exercised himself in walking on the parapet చెయి గోడ మీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు.
- he exercised his authority వాడి అధికారము ను చెల్లించినాడు.
- he exercised the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు.
- you should exercise your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను.
- he exercised the horse in leaping ఆ గుర్రము లకు దాటేటట్టు అలవాటు చేసినాడు.
- the priests do not now exercise this power గురువు లు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
నామవాచకం, s, (learning) అభ్యాసము, సాధకము.
- (walking &c.) గాలిసవారి పోవడము.
- by the exercise of reason వివేకమును వినియోగపరుచుటచేత.
- bodily exercise తిరగడము, సంచారము.
- mental exercise మననము, చింతన.
- equestrain exercise గుర్రపుసవారి పోవడము.
- religious exercises ధ్యానము లు, ప్రార్థన లుమొదలైనవి.
- military exercises కవాతు.
- a school boys exercise or essay చిన్నవాండ్లకు రచనా శక్తికలగమడునకై చేసే యత్నము
- sword exercise కత్తిసాము, ఖడ్గాభ్యాసము.
- to take exercise సాధకము చేసుట.
- the convalescent took gentle exercise రోగము విడిచి వొళ్లు తేరకుండా వుండేవాడు లేచి తిరుగుతాడు.
- children must take exercise బిడ్డలు యిట్టా అట్లా తిరగవలసినది.
- you will be ill if you take no exercise లేచి తిరగక పడ్డపడకగా వుంటే నీ వొళ్లు కుదరదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).