matter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, లక్ష్యముగా వుండుట, ముఖ్యముగా వుండుట.
- It matters not whether you go or stay నీవు పోయినా వుండినా చింతలేదు.
- that matters not to me అది నాకు లక్ష్యము కాదు.
నామవాచకం, s, body, substance extended, దేహము, శరీరము.
- he made up matterd with me నాతో రాజీచేసుకొన్నాడు.
- while matters very farఆ సంగతిని బహుదూరము పెంచినాడు.
- In the matter of that house ఆ యింటిని గురించి, ఆ యింటి విషయమందు.
- I know nothing of the matter నాకు ఆ జోలి యేమిన్ని తెలియదు.
- materials, that of which any thing is composed వస్తువు, ద్రవ్యము, పదార్థము, మూలద్రవ్యము, సామగ్రీ, ఉపకరణము.
- subject, thing treated విషయము, సంగతి, ప్రమేయము,కార్యము, వ్యాపారము, పని.
- news, వర్తమానము.
- It was a matter of ten rupees పదిపన్నెండు రుపాయలు.
- a matter of six miles అయిదు ఆరు గడియల దూరము.
- the water was contaminated by vegetable matter కొయ్యాకొణత,ఆకు అలము పడి ఆ నీళ్లు చెడిపోయినవి.
- animal matter శరీర సంబంధమైనవి,అనగా మాంసము, యొముక, చర్మము, వెంట్రుకలు మొదలైనవి.
- corrupt matterపాచి.
- what is the matter with you? నీకేమి వచ్చినది, నీకేమిపట్టినది.
- nothing is the matter with him వాడికి మరేమిలేదు.
- something is the matter there అక్కడ యేమో విశేషము జరిగినది.
- there is something the matter with his eyes వాడి కండ్లకు యేమో అవిధి వచ్చినది.
- a matter of fact జరిగినపని, నిజమైన సంగతి.
- he is very matter of fact సాధుమనిషి, మేదకుడు.
- Is this any great matter? యిది వొక గొప్పా.
- no matter which you take నీవు యేది యెత్తుకొన్నా సరే, నీవు యేది యెత్తుకొన్నా చింతలేదు.
- no matter who it was యెవడైనా సరే.
- pus in a wound చీము, రసిక.
- in the eyes కంటిపుసి.
- vaccine matter అమ్మవారు పొడిచేపాలు.
- Matter, -This word probably is derived from the Sanscrit మాత్రా matra
- 421 Vans Kennedy affirms that Sanscrit has no word for matter, and Haughton refutes this in As.
- In Page 97 is Kennedys denialthat matra means matter.
- Yet Lucretius evidently uses Mater in this sense (Rerum Natura 1.
- 169) Quiposset mater rebus consisterecerta.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).