minute
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, యాదాస్తు వ్రాసుకొనుట జ్ఞాపకానికి వ్రాసుకొనుట. నామవాచకం, s, నిమిషము, ముఖ్యముగా.
- the minute hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు.
- I will come in a minute క్షణములో వస్తిని.
- or memorandum యాదస్తుటిప్పణి.
- minute guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు.
- minute glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
విశేషణం, అతిసూక్ష్మమైన.
- a minute examination అతిసూక్ష్మమైన విమర్శ.
- he cut it into minute portions దాన్ని సన్నగా తరిగినాడు.
- you may leave out the minute particulars అతిసూక్ష్మములైన విషయములను నీవు మానుకోవచ్చును.
- he made minute enquiries కూలంకషముగా విచారించినాడు.
- a minute description పరిష్కారమైన వర్ణనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).