no

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, లేదు, కాదు, లేరు, కారు, లేను,కాను.

  • &c.
  • he neither answered yes nor no కద్దనడు, లేదనడు.
  • there was no reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు.
  • he felt no pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు.
  • he has no sense వాడికి బుద్ధి మట్టు.
  • I desire no more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు.
  • no one యెవరున్ను లేదు.
  • no man can say so యెవడున్ను అట్లా అనలేడు.
  • do they sell cloth? no బట్టలు అమ్ముతారా,లేదు.
  • there was no teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము.
  • no such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు.
  • he is no more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు.
  • no more! యింక అక్కర లేదు.
  • no thank you నాకు వద్దు.
  • no where యెక్కడా లేదు.
  • Gods that are no లేనిపోని దేవతలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=no&oldid=938924" నుండి వెలికితీశారు