place
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
నామవాచకం, s, స్థలము, స్థానము, తావు, చోటు,దేశము.
- I have lost the place in the book నాకు అది తప్పినది.
- I took a place in the ship or in the coach వాడలో, లేక బండిలో స్థలము మాట్లాడుకొన్నాను.
- they have no place in his favour వాండ్ల మీద వాడికి దయలేదు.
- in this place యిక్కడ.
- in that place అక్కడ.
- in any place యెక్కడనైనా.
- in both placesఉభయత్ర.
- or office ఉద్యోగము.
- in place of going there అక్కడికి పోకుండా.
- I went in his place అతనికి బదులుగా పోతిని.
- he was to them In the place of a fatherవాండ్లకు అతడు తండ్రి మారు తండ్రిగా వుండెను.
- market place బజారు, అంగడి వీధి.
- birth place పుట్టిన చోటు, జన్మభూమి.
- a halting place మజిలి.
- a place of worship గుడి, దేవస్థానము.
- you must not give place to scandal దుషణకు యెడమివ్వవద్దు.
- a marriage took place yesterday నిన్న వొక పెండ్లి జరిగినది.
- a hurricane took place గాలి వాన సంభవించినది.
- what more took place ? యింకా యేమి జరిగెను.
- if elision took place లోపము వస్తే in the first place మొదట.
- in the last place కడపట.
- in the next placeతదనంతరము, అటు తరువాత.
- he knows his own place వాడి పరువు వాడికి తెలుసును.
క్రియ, విశేషణం, వుంచుట, పెట్టుట.
- he placed the guard పారావుంచినాడు.
- they placedthe spears against the wall ఈటెలను గోడకు ఆనించినారు.
- they placed the pikes upright వాసములను నిలువబెట్టినారు.
- he place d the arrow on the bow బాణమును తొడిగినాడు.
- we placed ourselves in ambush మేము పొంచివుంటిమి.
- you are to place yourself under his orders నీవు అతనికి అణిగి నడుచుకోవలసినది.
- if you place yourself in my situation you will see the difficulty నా గతి నీకు వస్తే అప్పుడు తెలుసును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).