stone
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, రాయి, పాషాణము, శిల, కల్లు.మణి
- he has a heart of stoneవాడి మనసు రాయి.
- lithographic stone నాపరాయి.
- precious stone రత్నము.
- testicle వృషణము, బీజాలు.
- the disease called the stone అశ్మరి, మూత్రకృచ్ఛము, శిలామేహము.
- a certain weight తూనికలో వొక పడికట్టు.
- a stone of wool పధ్నాలుగు పౌనుల గొర్రెబొచ్చు.
- a stone of meat యెనిమిది పౌను ల మాంసము.
- stone in a fruit ముట్టె.
- the stone in a mango మామిడి ముట్టే.
- a tamarind stone చింతగింజ.
- a hail stone వడిగల్లు.
- a living stone జీవరత్నము.
- corner stone నిట్రాయి.
- stepping stone కాలి లో నీళ్లు బురద తగలకుండా నడవడము నకై యేట్లో అడ్డము గా అక్కడక్కడ వేసి వుండే రాయి.
- he left no stone unturned to effect this దీన్ని సాధించడము నకై వాడు చేయని ప్రయత్నము లేదు.
విశేషణం, రాతి, శిలామయమైన, రాతితో కట్టిన.
క్రియ, విశేషణం, to kill by throwing stones వొకని మీద రాళ్లురువ్వి చంపుట, గింజలు తీసుట.
- she stoned the raisins అది ద్రాక్షపండ్లలోని విత్తులు తీసివేసినది.
- she stoned the tamarinds ఆ చింతపండు గింజలను తీసివేసినది.
- the raisins are stoned విత్తులు తీసి ద్రాక్షపండ్లు అమ్ముతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).