అందము
స్వరూపం
(అందాలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తద్భవం/దేశ్యం.
- అందము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చక్కఁదనము, సౌందర్యము./విధము/భూషణము
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- అంగము, అంగు, అమరిక, అవుసు, ఒడికము, ఒప్పిదము, ఒప్పు, ఒమ్మిక, ఒఱపు, ఒసపరితనము, ఔసు, కపురు, కామనీయకము, కైపు, కొమరు, కోపు, కోమలికము, గరగరిక, గొనబు, చంగము, చందము, చందు, చక్కదనము, చక్కదము, చక్కన, చారిమము, చెన్ను,
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రకృతి అందమైనది.
- అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
- కష్టపడనిదే అందం అన్నం పెట్టదు.
- ఒక పాటలో పద ప్రయోగము: అంద చందాల సొగసరి వాడు..... విందు బోంచేయ వస్తాడు నేడు చంద మామ ఓ చంద మామా../ అందము చూడవయా..... ఆనందించవయా......
- వ్రేలికి అందము (సంతోషము) కలిగించునది/
- అన్ద్యతే ఇతి అన్దః అను వ్యుత్పత్తిచే సిద్ధమైన అందశబ్దము భూషణార్థకమైనది. అంద శబ్దముగాని అంత శబ్దముగాని దీనికి మూలమందురు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
|