అక్కడ
Appearance
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- దేశ్యము
- ఆ + కడ అనే రెండు పదాలు త్రిక సంధి గా ఏర్పడిన పదబంధము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆ+కడ=ఆచోటు
అద్దరి, అవతల, అవల, అవుల, అవ్వల, ఆడ, ఆతల, ఆవల, ఔల.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అక్కడ ఉన్నదో తల్లి
- అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి.