Jump to content

అపేక్ష

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విసేషణము.
వ్యుత్పత్తి
బహువచనం
  • అపేక్షలు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

అపేక్షఅంటే అభిమానము,ప్రేమ మరియు కోరిక.

నానార్ధాలు
  1. ఆశ
  2. ఇచ్చ
  3. కోరిక
  4. అభిలాష
  5. వాంఛ
  6. కాంక్ష
  7. ఆకాంక్ష
సంబంధిత పదాలు
  1. పేరాశ
  2. దురాశ
వ్యతిరేక పదాలు
  1. నిరాశ
  2. ఉపేక్ష

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వాడికి తిండి మీద ఆపేక్ష ఎక్కువ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]

india telugu

"https://te.wiktionary.org/w/index.php?title=అపేక్ష&oldid=950995" నుండి వెలికితీశారు