ఆలోచన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
నామవాచకము/సం.వి.ఆ.స్త్రీ.అ.న.
వ్యుత్పత్తి
బహువచనం
  • ఆలోచనలు

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

లోచన అంటే దృష్టి ఆలోచన మనలో మనం చూడటం.పంచేద్రియాల ద్వారా మెదడుని చేరే సమాచారం మెదడులో నిక్షిప్తం ఔతుంది దానిని మెదడు విచక్షించి తగిన నిర్ణయాలు తీసుకుని శరీరాన్ని నడిపిస్తుంటుంది విచక్షణే ఆలోచన గాఢ నిద్ర సమయం తప్ప మిగిలిన జీవిత కాలం అంతా మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. యోచన
  2. తలంపు
  3. విచక్షణ
  4. ఎంచు
  5. చింత
సంబంధిత పదాలు
  1. ఆలోచించు
  2. ఆలోచించుట
  3. సమాలోచన
వ్యతిరేక పదాలు
  • ఆలోచనారహితం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆలోచనల ఛాయా గ్రహణం సాధ్యం కాదని కావచ్చు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆలోచన&oldid=951580" నుండి వెలికితీశారు