ఉపాయము
Appearance
ఉపాయము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /సం.వి.అ.పుం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
ఉపాయాలు, ఉపాయములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెరవు
- పొందు
- చతురుపాయములు-సామము,భేదము,దానము,దండము.వీటికి మాయ,ఉపేక్ష,ఇంద్రజాలము లను చేర్చిన సప్తోపాయములందురు.
- నాయకుడు నాయిక యొక్క కోపముపోగొట్టునప్పుడు ఉపయోగించు ఉపాయములు ఆరు-సామము,భేదము,దానము,నతి,ఉపేక్ష,రసాంతము.
- 1. సాధనము.
2. వెరవు. 3. ఉపశమము. 4. వడ్డి వ్యాపారము. 5. రాజు శత్రువులను లొంగదీయు సాధన విశేషము. (సామ దానాది.)/సహాయము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అపాయంలో ఉపాయం. ఒక సామెతలో పద ప్రయోగము: ఉపాయము లేని వాడిని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలట
- "క. తనువున విఱిగిన యమ్ముల, ననువునఁబుచ్చంగ వచ్చు నతినిష్ఠురతన్, మనముననాటిన మాటలు, వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా." భార. ఉద్యో. ౨, ఆ.
- రాజనీతికి అంగములైన ఉపాయము, సహాయము