కాకి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కాకి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పక్షి/వాయసము/అల్పము /అన్యభృత్తు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అన్యభృత్తు, అరిష్టము, అళి, ఆత్మఘోషము, ఆళ్లకోస, ఏకదృష్టి, ఏకాక్షము, కంటకము, కటఖాదకము, కరటము, , కారవము, కృష్ణము, కృష్ణశకుని, గుమికాడు, చలాచలము, చిరజీవి, దివాటనము, దీర్ఘాయువు, ద్వికము, ధూంక్ష్ణ, పరభృత్తు, పర్వి, పికవర్ధనము, పిశునము, ప్రత్యులూకము, ప్రాతర్భోక్త, బలిపుష్టము, బలిభుక్కు, మహానేమి, మౌకలి, యమదూత, యమరాడ్దూత, రతజ్వరము, లుంఠాకము, వాయసము, శ్రావకము, సకృత్ప్రజము, సూత్రి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు.
- కాకిగోల"
- "లోకులు పలుకాకులు"
- ఏకాకి
- కాకిలా కలకాలముండుటకంటె హంసలా బ్రతకటంమేలు.
- కాకులను కొట్టి గద్దలకేసినట్లు
- అద్దుకాకితముతో సిరా అద్దితిని
- కాకి యంబటిజోరిగాఁడు మూఁగ." హంస.౩,ఆ. ౧౨. అని శ.ర. ఇట అంబటి దారిగాఁడు అని పాఠాంతరము
- దిక్కుమాలినకాకి