తలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
(సంస్కృతసమము గా)
- వింటిదెబ్బ తగులకుండ చేతికి తొదుగుకొను అత్తెము
- అడవి
- కారణము
- క్రిందిభాగము
- కాళ్లచేతుల క్రిందిభాగము
- తాటిచెట్టు
- చాచిన వేళ్ళుగల అఱచేయి
- కత్తి యొక్క పిడి
- ఎడమచేతి తంతిమీట
- సంబంధిత పదాలు
ఉపరితలము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఏవస్తువుదైన ఉపరితలమందలి సరిహద్దు