పండుగ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతి సుహృద్భావాల మేలు కలయికే పండుగ. సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. రూ: పండగ/వేడుక/అలరు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒక పండుగ
  • ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
  • సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
  • ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు.
  • క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకొని, పండుగ జరుపుకొనే రోజు ఇది.
  • భర్త చిరాయువు కావలెనని బాలికలు అట్లు వాయనమిచ్చెడు పండుగ,

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పండుగ&oldid=956531" నుండి వెలికితీశారు