భ్రమ
స్వరూపం
భ్రమ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎటు తేల్సుకోలేని స్థితి. మాయ. ఉదా: బ్రమలో పడ్డాడు. కలవరము/భ్రాంతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం, వినిపించడం. భ్రమ
- గ్రుడ్డివాని చేతిలో నప్రయత్నముగాఁ బడిన పిచ్చుకను వాఁడు పట్టుకొనెననియే లోకము భ్రమించు రీతి
- వానికి కొడుకును చూడవలెనని నిండా భ్రమగానున్నది
అనువాదాలు
[<small>మార్చు</small>]
|