వృత్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వృత్తి అంటే ప్రత్యేక నైపుణ్యముగల సంపాదన కోసము చేసే పని.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఆజీవనము, ఆజీవము, ఉపజీవిక, ఉపాధి, కాయకము, జరుగుబడి, జరుగుబాటు, జీవనము, జీవిక, జీవనోపాధి, జీవనోపాయము, ననుపు, పిండము, పొట్టకూడు, బ్రతుకుతెరువు, సాగుపాటు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దైవంలా భావించి చేసే వృత్తి లో సాధకభాధకాలు మనసుని తీవ్రంగా భాదించవు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|