అంగ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అంగ అంటే నడిచే సమయంలో వేసే పెద్ద అడుగు. కాలు తీసి కాలు పెట్టే సమయంలో రెండు కాళ్ళ మద్య దూరము. ఒక అంగ అంటే సుమారు 32 అంగుళములు/అడుగు సం.అవ్య. = పిలుపు : / సంబోధనము ................ ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)

సంతోషము/బాగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పెద్ద పెద్ద అంగలు వేసుకొని తొందరగా వెళ్ళండి.
  • అంగవికలుడు, కాలుసేతులు స్వాధీనములో లేనివాడు, చేతకానివాడు, సోమరి
  • అంగబియ్యం మింగలేక వంటబొగ్గులు కొందుమంటే తస్సదియ్య బొగ్గు బస్తా పాతికరూపాయిలంటా
  • అంగలు వేయుచు పోయినాఁడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంగ&oldid=882798" నుండి వెలికితీశారు