అంగ
స్వరూపం
(అంగలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగ నామవాచకము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంగ అంటే నడిచే సమయంలో వేసే పెద్ద అడుగు. కాలు తీసి కాలు పెట్టే సమయంలో రెండు కాళ్ళ మద్య దూరము. ఒక అంగ అంటే సుమారు 32 అంగుళములు/అడుగు సం.అవ్య. = పిలుపు : / సంబోధనము ................ ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
సంతోషము/బాగు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెద్ద పెద్ద అంగలు వేసుకొని తొందరగా వెళ్ళండి.
- అంగవికలుడు, కాలుసేతులు స్వాధీనములో లేనివాడు, చేతకానివాడు, సోమరి
- అంగబియ్యం మింగలేక వంటబొగ్గులు కొందుమంటే తస్సదియ్య బొగ్గు బస్తా పాతికరూపాయిలంటా
- అంగలు వేయుచు పోయినాఁడు