Jump to content

అజి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

యుద్దము, యుద్దభూమి

నానార్థాలు

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అజి&oldid=891510" నుండి వెలికితీశారు