అవధి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము/సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
- అవధులు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- మేర/ శ్రమము/ కష్టము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక అవధి లో ఎనిమిది విషయాలలో ప్రావీణ్యత ప్రదర్శించటమే అస్టావధానం..
- వానికి ఒక అవధి వచ్చినది
- అనంతశ్రేణిలోని పదముల మొత్తము అవధిని కలిగియుండుట