క్షోణి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమి అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ముంజతృణముచే నల్లిన బ్రహ్మచారి మొలనూలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- (భూమి)అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర,ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి
- వ్యతిరేక పదాలు