గుడ్లగూబ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గుడ్లగూబ నామవాచకం.
- వ్యుత్పత్తి
- గుడ్లు.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గుడ్లగూబ ఒక మాంసాహార పక్షి. పురుగులు, చిన్న క్షీరదాలు, చిన్న పక్షులు కొన్ని జాతులలో చేప లు వీటి ఆహారం.
- గుడ్లగూబ నిచా చర పక్షి. దీనిని అపశకునముగా కూడ బావిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గుడ్ల గూబ = ఇది అపశకునపు పక్షి. గుడ్ల గూబ రాత్రులందు సంచరించును.