Jump to content

విస్తరాకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
విస్తరి
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భోజనం వడ్డించటానికి పరిచే ఆకు. భుజించడానికి ఉపయోగించే ఆకు.

నానార్థాలు
  1. విస్తరి
సంబంధిత పదాలు
  1. మర్రివిస్తరి
  2. బాదంవిస్తరి
  3. జమ్మివిస్తరి
  4. విస్తరాకు
  5. విస్తరాకులకట్ట
  6. మోదుగాకువిస్తరి
  7. ఆకు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
  • బంతి కే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు
  • ఆకులు వేసిన తరువాత వడ్డన చేయాలి.
  • వడ్డించే అమ్మ వడ్డిస్తుంటే ఆకులెత్తే అమ్మ ఆకులెత్తినట్లుంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]