వేపచెట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వేపచెట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూజనీయమైన చెట్లలో వేపచెట్టు ఒకటి. దీని ఔషధీ గుణము చక్కగా తెలుసుకొన్న భారతీయులు చాలామంది వేపచెట్టులోని ప్రతి బాగాన్ని జబ్బు లకు ఔషధము గా వాడుతారు. ఆకు లు, నూనె , గింజ లను అనేక రూపాలలో రైతు లు పొలాల్లో క్రిమి నాశనిగా వాడుతారు. వీటి పూలు ను ఎండబెట్టి ఆహారం లో వాడుతారు.గ్రామదేవత ఉత్సవాలలో వేపాకుకు విశేష ప్రాముఖ్యంఉంది. తెలుగువారు ఉగాది పచ్చడి లో వేప పూత ను విధిగా కలుపుతారు. వేపచెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమె. దీని కాండము ఇంటి తలుపులకు వాడుతారు, ఇది చాల గట్టి కలప.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వేము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు, తినగ తినగ వేము తియ్యనుండు.