but

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

సముచ్చయం, అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము.

  • there arebut three men there అక్కడ ముగ్గురే వున్నారు.
  • I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు.
  • You cannot but know this యిది నీకు తెలియక వుండనేరాదు.
  • But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును.
  • he has but one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ.
  • Be but advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతి ని పరిష్కారము చేస్తాను.
  • It is but right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే.
  • there is no doctor here but him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు.
  • nobody but him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు.
  • there is no doubt but he will pay the money వాడు ఆ రూక లను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు.
  • he will not do it but at home యింట్లో గాక మరియెక్కడ చేయడు.
  • I never go ther but I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు.
  • there was not a fruit but he ate it వాడు తిననిపండులేదు.
  • In one bundered, ninety nine is the last but one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది.
  • nothing but this యిది గాక మరేమిన్నిలేదు.
  • I know nothing but this యింతకు మించి నేనేమి యెరుగను.
  • I cannot but be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు.
  • all but he వాడు తప్పక కడమ అందరున్ను.
  • he did not come but just now యిదివరకున్ను రాలేదు.
  • యిప్పుడే వచ్చినాడు.
  • he arrived but yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు.
  • who knows but they are bothers వాండ్లు అన్నదమ్ములేమో.
  • he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు.
  • but for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును.
  • but Yet అయినప్పటికిన్ని, అయినా.
  • who is a lair but he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు.
  • 1 John 2.
  • 22.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=but&oldid=925463" నుండి వెలికితీశారు