dish
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పళ్లెము లో వుంచుట, వడ్డించుట.
- she dished the dinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది.
- he was completely dish వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.
నామవాచకం, s, పాత్ర, పళ్లెము, తట్ట.
- a great dish తాంబాళము.
- a small dish తబుకు.
- a dish or food ఆహారము.
- a dish of rice అన్నము.
- a dish of grens or herbs కూర, కీర.
- a dish of fish వండిన చేపలు.
- a made dish షడ్రస్నానము.
- a Plain dish శుష్కాన్నము,వట్టికూడు.
- foreign dishes అన్యదేశస్థుల మర్యాద ప్రకారము చేసిన పాకము.
- a standing dish నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.
- rice is a standing dish with the Hindus హిందువులకు వరి కూడు ముఖ్యమైన ఆహారము.
- he is a standing dish with them వాడు నిత్యము వాండ్లతో కూడా భోజనము చేస్తాడు.
- Sanscrit is standingdish with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).